పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నాణెం అనే పదం యొక్క అర్థం.

నాణెం   నామవాచకం

అర్థం : ముద్రణ శాలలో ముద్రించిబడి వస్తువినిమయకు ఉపయోగపడేది.

ఉదాహరణ : పూర్వకాలంలో బంగారు, వెండి నాణెములు ఉపయోగించేవారు.

పర్యాయపదాలు : బందా


ఇతర భాషల్లోకి అనువాదం :

टकसाल में ढला हुआ निर्दिष्ट मूल्य का धातु का टुकड़ा जो वस्तु विनिमय का साधन होता है।

पुराने ज़माने में सोने, चाँदी आदि के सिक्के चलते थे।
धातुमुद्रा, सिक्का

అర్థం : బంగారు కాసులు

ఉదాహరణ : అతను స్వర్ణకారుని నుండి నాణెముకు బదులుగా రూపాయలు తీసుకున్నాడు.

పర్యాయపదాలు : కాసు, రూపాయి


ఇతర భాషల్లోకి అనువాదం :

मुगल शासन में सोने का वह सिक्का जिसकी तौल, धातु आदि की प्रामाणिकता सिद्ध करने के लिए उस पर टकसाल या शासन का ठप्पा लगा रहता था।

उसने स्वर्णकार से मोहर के बदले में रुपये लिए।
मुहर, मोहर

నాణెం పర్యాయపదాలు. నాణెం అర్థం. naanem paryaya padalu in Telugu. naanem paryaya padam.